హన్మకొండ ప్రతినిధి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా లో డాక్టర్ విద్యార్తి ని రేపు చేసిన చంపినా నిదితుడు కఠినంగా శిక్ష వేసి ఊరి తీయాలి అన్ని హన్మకొండ ఆదర్శ లా కళాశాల విద్యార్థులు ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమం లో లా స్టూడెంట్లు, వివిధ సంఘల విద్యార్థి నాయకులు పాలొగొన్నారు.