ఈరోజు 20-8-2024 మంగళవారం నాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగినది అనంతరం నిజాంసాగర్ రోడ్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి ర పూలమాలలు వేసి అనంతరం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు దేశానికి ఎన్నో ఎనలేని సేవలు అందించిన గొప్ప మహానాయకుడని ఈరోజు దేశం ఇంత అభివృద్ధి చెందడానికి రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఐటీ టెక్నాలజీ మరియు 18 సంవత్సరాలకి ఓటు హక్కును కల్పించి యువకులకు ఎంతో చేసినవాడైనాడు మరియు పేద ప్రజల అభ్యున్నతి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి దోహదపడ్డారు అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ గార్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్ కారంగుల అశోక్ రెడ్డి కౌన్సిలర్లు ప్రసన్న వంశీ అంజత్ ఉడుదుండ రవి మాజీ కౌన్సిలర్ జమీల్ బీసీ చైర్మన్ గుడ్ల శ్రీనివాస్ పంపర లక్ష్మణ్ రానా ప్రతాప్ రంగా రమేష్ యూసుఫ్ సిద్ధి జమీల్ రాణా ప్రతాప్ కిరణ్ జమీల్ విక్రమ్ లెక్కపదిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.