నిజామాబాదు లో భారీ వర్షం కారణంగా రోడ్లు అన్ని జలమయం కావడం తో రైల్ వే బ్రిడ్జ్ దగ్గర వర్షం నీరు పొంగి పోరులుతుండటం వాళ్ళు బస్సు లు ఏకాడి, అక్కడ ఆగి పోవడంతో బస్టాండ్ లో బస్సులు లేక, ఈ రోజు రాఖీ పండగ కావడం తో ప్రజలు బస్టాండ్ లో చిన్నారులు, వృదులు కు త్రివ ఇబ్బందులకు గురి అవుతున్నారు.