తెలంగాణ రాష్ట్ర ని ఈ నెల 24 న రాష్టనికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని. ఎన్నికల ముందు తెలంగాణలో ఆరు గ్యారెంటీల పథకం. వరంగల్ లో అదే రోజు రైతు సభను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది.