ఈరోజు నారాయణ ఖేడ్ లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ గారి జన్మదీన వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు మాజీ సభాపతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాల్ రాజ్ గారు నగేష్ షెట్కార్ గారు తదితరులు పాల్గొన్నారు.