రుద్రూర్ ప్రతినిధి: 15/08/2024 గురువారం ఉదయం 8 AM గంటలకు రుద్రూర్ మండల బీజేపీ పార్టీ కార్యాలయం నందు
78 వ స్వాతంత్రదినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల బిజెపి సీనియర్ నాయకులు జిల్లా పాదదికారులు మరియు శక్తి కేంద్ర ఇన్చార్జులు మరియు వివిధ మోర్చాల అధ్యక్షులు కమిటీ సభ్యులు మరియు అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు ఇట్టి కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.