జనగాం జిల్లా స్టే ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో RTI AND HUMAN RIGHTS ADVOCACY SOCIETY బృందం వారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతియ జెండా ఆవిష్కరణ చేసి,డివిజన్ కేంద్రంలో జాతీయ పతాకంతో ర్యాలి చేసారు.ఇందులో స్టెట్ కమిటి మెంబర్ వీరమల్ల.సాంబరావు,జిల్లా అధ్యక్షుడు తాడెం.కుమారస్వామి,పల్లెపాటి సోమిరెడ్డి,పిన్నింటి రాజు,వీరమల్ల.రామారావు,లక్ష్మణ్ రావు, తోట రేవతి, కార్యకర్తలు రాజు, యాదగిరి, సుధాకర్, రాజేందర్ రాజు.కే,స్రవంతి.R తదితరులు పాలుగొన్నారు.సుపరిపాలన మా డిమాండ్ గా పనిచేస్తున్నారు.