*కోటగల్లి ప్రభుత్వ బాలికల హాస్టల్లో ACB అధికారుల మెరుపు దాడులు… ఎప్పుడు ఏ వసతి గృహంలో ఎక్కడ దాడులు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి…* నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట గల్లీలో గల ప్రభుత్వ బాలికల వసతి గ్రామంలో తెల్లవారుజాము నుండి ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు.. ప్రభుత్వం విద్యార్థులకు అనుకూలంగా పౌష్టికాహారం అలాగే ఇతరత్రా సౌకర్యాల కోసం కావలసినంత ప్రవేశపెడుతున్న బడ్జెట్ పక్కదారి పడుతుందని నా సమాచారం..వసతి గృహాల్లో ఇష్టారాజ్యంగా భోజనం పెట్టకపోగా అలాగే వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు వారి వసతులకు వచ్చే బడ్జెట్ కు సంబంధించి భోజనము సౌకర్యాలు అందడం లేదన్నట్టు సమాచారం.. ఇటీవల కాలంలో విద్యార్థుల సమస్యలపై పోరాడే విద్యార్థి సంఘాల నాయకులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం…వసతి గృహాల్లోకి ఎవరిని అనుమతించకుండా సమస్యలపై తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు అనుమానాలు తలెత్తడంతో ప్రభుత్వ ఖజానాను తప్పుదోవ పట్టిస్తున్నట్టు తెలిసి ACB అధికారులు దాడులు.. ఎప్పుడు ఏ వసతి గృహం ఏ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో దాడులు జరుగుతాయో తెలియదు.