Search
Close this search box.

నేటి రాశి ఫలాలు 12-08-2024 సోమవారం

*తెలంగాణ పత్రిక తెలుగు దినపత్రిక*

 

*🗓నేటి రాశి ఫలాలు🗓* *12.08.2024*

 

🐐 *_మేషం_*

12-08-2024)

 

మొదలు పెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాదన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

12-08-2024)

 

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతాస్మరణ శుభాన్నిస్తుంది.

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

12-08-2024)

 

ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

12-08-2024)

 

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బందినిస్తాయి. స్థిర చిత్తంతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. విష్ణు నామస్మరణ ఉత్తమం.

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

12-08-2024)

 

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది.

🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

12-08-2024)

 

తోటివారిసహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవిని ఆరాధించడం వలన బాగుంటుంది.

💃💃💃💃💃💃💃

 

*⚖ _తుల_*

12-08-2024)

 

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

12-08-2024)

 

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. లక్ష్మీ అష్టోత్తరం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

12-08-2024)

 

చేపట్టిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

.12-08-2024)

 

కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

12-08-2024)

 

శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహ సూచితం, తోటివారిని కలుపుకు పోవడం ఉత్తమం. గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

12-08-2024)

 

ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లలితా సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.

🦈🦈🦈🦈🦈🦈🦈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి