*అమరావతి : రేపు క్యాబినెట్ భేటీ.. కీలక పథకానికి ఆమోదం*
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది.*
*మహిళలకు ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.*
*చెత్త పన్ను రద్దు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీపై చర్చించనున్నట్లు సమాచారం.*
*పారిశ్రామిక రంగంపై 5–6 నూతన పాలసీలు క్యాబినెట్ ముందుకు వస్తాయని తెలుస్తోంది…