తెలంగాణ లో ఈ నెల 24 న డిల్లీ కాంగ్రెస్ ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రము లో పర్యటన లో తెలంగాణ సెక్రెటేరియట్ ముందున్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి. అదే రోజు వరంగల్ లో రైతు కృతజ్ఞత సభ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో నిర్వహించడానికి రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.