2025 డిసెంబరు నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తాం. ఇప్పటికి బందర్ పోర్టు పనులు 24% పూర్తయ్యాయి. పనుల పురోగతిపై బందరు పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నా. బందరు పోర్టు పనుల విధానాన్ని మార్చడం నాకిష్టం లేదు – పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తాం. బందరు పోర్టుకు అవసరమైతే ఇంకా భూసేకరణ చేస్తాం.