సచివాలయంలోని మంత్రి కొండా సురేఖ కాన్ఫరెన్స్ హాల్ లో భద్రాచలం, వేములవాడ, బాసరా సరస్వతి అమ్మ వారి దేవాలయాల అభివృద్ధి పై మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండా సురేఖ, సీతక్క, విప్ ఆది శ్రీనివాస్ సమీక్ష
హాజరైన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్, కమిషనర్ హనుమంతరావు, వివిధ ఆలయాల ఈఓ లు, అర్చకులు
మంత్రులను ఆశీర్వదించిన వేద పండితులు