హన్మకొండ జిల్లా.. HM9 NEWS డిజిటల్ పేపర్ కలెక్టర్ ఆఫిస్ కార్యాలయంలో హన్మకొండ జిల్లా డీపీఆర్ఓ శ్రీ భాను ప్రసాద్ గారు, HM9 NEWS మేనేజింగ్ డైరెక్టర్ తోట రేవతి గారి ఆధ్వర్యంలో HM9 NEWS డిజిటల్ పేపర్ ప్రారంభించడం జరిగింది. జిల్లా డీపీఆర్ఓ మాట్లాడుతూ పత్రిక రంగం ప్రభుత్వంనికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటుందీ. పత్రిక రంగంలో కుడా మహిళలు ముందుకు వస్తుండడం చాలా హర్షించ తగినా విషయం అని మరియు HM9 NEWS MD తోట.రేవతి మరియు గుగులోత్. ప్రియాంజలి గారిని శ్రీ బానుప్రసాద్ గారు ప్రత్యేకంగా అభినందించారు.