లీగల్ సర్వీస్ డే హనుమకొండ లోని అంబేద్కర్ భవన్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా హై కోర్ట్ హానరబుల్ జస్టిస్ సుజోయ్ పాల్, , హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ వరంగల్ అండ్ హన్మకొండ మౌషుమిభట్టాచార్య,మెంబర్ సెక్రెటరీ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ సిహెచ్ పంచాక్షరి, పి ప్రావీణ్య డిస్టిక్ కలెక్టర్ హన్మకొండ, డాక్టర్ సత్య శారద డిస్టిక్ కలెక్టర్ వరంగల్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సిహెచ్ రమేష్ బాబు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మరియు చైర్ పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నిర్మల గీతాంబ, కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ గారు హాజరయ్యారు, వారు మాట్లాడుతూ లీగల్ సర్వీస్ అనేది ప్రతి గ్రామంలో తెలియజేయాలని అంగన్వాడీలు టీచర్లకు సూచించడం జరిగింది హనుమకొండ dwo జయంతి గారు, వరంగల్ dwo రాజమణి గారు, cdpo విశ్వజ గారు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు మరియు అంగన్వాడి టీచర్లు పాల్గొనడం జరిగింది.