హనుమకొండ జిల్లా శ్రీ భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా దేవస్థానం పాలక మండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం అందించింది. శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు, దేవస్థానం చైర్మన్ శేషు గారు, ఈవో శేషుభారతి గారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వానం అందజేశారు.