Search
Close this search box.

హజ్ యాత్ర దరఖాస్తు గడువు పొడగింపు

హజ్ యాత్ర దరఖాస్తు గడువు పొడగింపు:-

హజ్ యాత్ర దరఖాస్తు గడువును హజ్ కమిటీ ఆఫ్ ఇండియా పొడిగించింది. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి ఫరూక్ తెలిపారు. ఏపీ నుంచి ఇప్పటివరకు 1,937 మంది హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని మంత్రి తాజాగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి