*🏅👏🏻రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన నెవూరి రత్నాకర్ గారు CCR స్టేట్ ఆర్టిఐ రికార్డ్ ఇన్స్పెక్షన్ సెక్రటరీ, తెలంగాణ గా నియామకం..👏🏻🥳*
*_తేదీ 11.08.2024 నాడు హైదరాబాద్ రీజినల్ కార్యాలయంలో జరిగినటువంటి రికార్డుల తనిఖీ ట్రైనింగ్ కార్యక్రమంలో appointment letter జారీ..✉️_*
CCR స్టేట్ & సెంట్రల్ కమిటీల సమన్వయంతో… జిల్లా కమిటీలు, experienced members & ఇంటెలెక్చువల్స్ సహకారంతో తమ సామాజిక కార్యకలాపాలను *మరో దశకు విజయవంతంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ నెవూరి రత్నాకర్ గారికి Hearty Congratulations..🎊👏💐🥳*
*- CCR Founder President*