HM9NEWS ప్రతినిధి వరంగల్ జిల్లా: ఖిలా వరంగల్ మండలం పడమరకోట కు చెందిన అజంజాహి సంఘటిత కార్మిక నాయకులు సుద్దాల నాగరాజు మాదిగ గారిపై వారం రోజుల క్రితం జరిగిన దాడిని నిరసిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన బాధితున్ని కలిసి పరామర్శించి భరోసా కల్పించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ ఇంటికి వెళుతున్న తరుణంలో దొంగల లాగ మాటు వేసి ముసుగులు వేసుకొని దాడికి పాల్పడిన దోషులను గుర్తించి నిందితులను తక్షణమే అరెస్టు చేసి హత్యాయత్న కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్య క్రమంలోబొడ్డు దయాకర్ మాదిగMRPS జాతీయ పొల్యూట్ బ్యూరో సభ్యులు తడుగుల విజయ్ మాదిగMSP రాష్ట్ర నాయకులుచా తల్ల రమేష్ మాదిగMRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగMRPS వరంగల్ జిల్లా అధ్యక్షులుకోట రాజు మాదిగMSP జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె ప్రవీణ్ మాదిగMRPS ఖిల వరంగల్ మండల ఉపాధ్యక్షులు,మైదం అరుణ్ మాదిగ, పాల్గొన్నారు.కట్ల రాజశేఖర్ మాదిగMRPS వరంగల్ జిల్లా అధ్యక్షులు