*ఈరోజు సికింద్రాబాద్ క్లసిక్ గార్డెన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమ సమావేశం లో పాల్గొన్న బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు S. రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధరెడ్డి, జిల్లా ఉపాధ్యాయ కేకే రెడ్డి, నాగేశ్వరరెడ్డి పాల్గొనడం జరిగింది*