Hm9న్యూస్ ప్రతినిథి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో జీసస్ లైట్ మినిస్ట్రీ సంఘ కాపరి సుక్క రాజు ఆధ్వర్యంలో సంగెం గ్రామంలో మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు చోల్లేటి మాధవరెడ్డి, పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి జనగాం రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుమ్మడి హరిబాబు, మండల సమన్వయ కమిటీ సభ్యులు ఆగపాటి రాజు ఏపీర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండేటి రాజ్ కుమార్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు అచ్చ నాగరాజు, మండల సీనియర్ నాయకులు పులి సాంబయ్య, మండల సమన్వయ కమిటీ సభ్యులు కండగట్ల నరహరి, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు గుండేటి రాజేష్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు ఆగపాటి రామకృష్ణ, NSUI నాయకులు తాటికొండ సాయి, గ్రామ బీసీ సెల్ అధ్యక్షులు తాటికొండ శ్రావణ్ కాంగ్రెస్ నాయకులు మెట్టుపల్లి బాబు, కాంగ్రెస్ నాయకులు మునుకుంట్ల మోహన్, నల్ల తీగల రవి తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు