Hm9న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలోనీ అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చోల్లేటి మాధవరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి జనగాం రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టిపల్లి రమేష్, మండల సమన్వయ కమిటీమెంబర్ ఆగపాటి రాజు ఏపీఆర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుగులోతు రమేష్ నాయక్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండేటి రాజు, మండల సీనియర్ నాయకులు పులి సాంబయ్య, మహిళ అధ్యక్షురాలు బిక్కిరెడ్డి సంధ్యరాణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు గుండేటి శ్రీకర్, సంగెం గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు ఆగపాటి రామకృష్ణ, బీసీ సెల్ అధ్యక్షులు గోపతి రాజు, మండల సీనియర్ నాయకులు విలాసాగరం వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, బీసీ సెల్ గ్రామ అధ్యక్షులు తాటికొండ శ్రావణ్, మండల సీనియర్ నాయకులు నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ బొమ్మల కట్టయ్య, కుంటపల్లి గ్రామ అధ్యక్షులు పెంతల ప్రతాప్ రెడ్డి, కుంటపెళ్లి గ్రామ యూత్ అధ్యక్షులు కావటి రాజు, తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు