*శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క*
HM న్యూస్” AP&TG
తిరుపతి:ఆగస్టు 11
తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా ఈరోజు తెల్ల వారు జామున దర్శించు కున్నారు.
దర్శనానంతరం రంగనా యకుల మండపంలో పండితులు వేద ఆశీర్వ చనం పలకగా…ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు.
రెండు రాష్ట్రా ల ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.