Search
Close this search box.

వెబ్ ఈ రోజు ప్రత్యేక కథనం

🌺 *చరిత్రలో ఈరోజు ఆగస్టు 12 న* 🌺

 

🌊 *సంఘటనలు* 🌊

 

*1936*: ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, (ఏ.ఇ.ఎస్.ఎఫ్. – అఖిల భారత విద్యార్థిసమాఖ్య), ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో స్థాపించబడింది.

 

🌕 *జననాలు* 🌕

 

*1892*: ఎస్.ఆర్.రంగనాథన్, భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.1972). ఇతడి పుట్టినరోజుని, భారతదేశం, జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించింది.

 

*1892*: కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1975)

 

*1919*: విక్రం సారాభాయ్, భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971)

 

*1930*: జార్జ్ సోరోస్, హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి,, రాజకీయ ఉద్యమకారుడు.

 

*1939*: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (మ.2016)

 

*1972* : భారతదేశ క్రికెటర్ జ్ఞానేంద్ర పాండే జననం.

 

*1997*: సాయేశా సైగల్, తెలుగు, తమిళ, హిందీ, చిత్రాల నటి

 

💥 *మరణాలు* 💥

 

*1944*: కైవారం బాలాంబ, అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు (జ.1849).

 

*1945*: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి (జ.1878).

 

*1989* : ప్రముఖ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్లియం షాక్లీ మరణం (జ.1910).

 

*2006*: మల్లవరపు జాన్, తెలుగు కవి (జ.1927).

 

*2022*: అన్షు జైన్ భారత సంతతికి చెందిన బ్యాంకర్‌. బ్రిటిష్ వ్యాపార కార్యనిర్వాహకుడు. (జ.1963)

 

🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴

 

*ప్రపంచ ఏనుగుల దినోత్సవం*

 

*అంతర్జాతీయ యువ దినోత్సవం*

 

*జాతీయ గ్రంథాలయ దినోత్సవం (లైబ్రరీ డే)*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి