గణేష్ ఉత్సవాలు ఏపుడు ప్రారంభం అయినావి అనుటే రాష్ట్రకూట, శతవాహన చాళుక్యుల కాలం నుంచి గణేష్ చతుర్థిని జరుపుకుంటున్నారు. ఆ తర్వాత చత్రపతి శివాజీ గణేష్ చతుర్థిని జరిపించారు. తర్వాత పీశ్వ రాజవంశం దీనిని కొనసాగించింది.1893 లో పూణే లో తొలిసారి బహిరంగ గణేష్ ఉత్సవాలు మొదలుపెట్టారు. జాతీయ ఉద్యమంలో హిందువులందరినీ ఏకతాటిపైకి తేవడానికి బాలగంగాధర్ తిలక్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. ఆ తర్వాత దేశమంతటా గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు.