విజయ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం.🩸🩸
కొత్తగూడెం విశ్వాస్ హాస్పిటల్ లో పేషెంట్ కు అత్యవసర సమయంలో AB+ బ్లడ్ తక్కువగా వున్నదని డోనార్ రవి అన్న గారు AB+ పాజిటివ్ బ్లడ్ Donate చేసారు.
*ఆపదలో వున్న వారిని ఆధుకున్న డోనర్ రవి అన్న గారికి పేషంట్ వాళ్ళు మరియు విజయ్ బ్లడ్ బ్యాంక్ సంస్థ వాళ్ళు ధన్యవాదాలు తెలిపారు.*
*ఆసుపత్రిలో ఎoతో మంది బ్లడ్ తక్కువ వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇలానే అందరు కలిసి సహాయం చేయాలని విజయ్ బ్లడ్ బ్యాంక్ సంస్థ కోరుతున్నది.*🩸🩸🙏
*విజయ్ బ్లడ్ బ్యాంక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంఛార్జి*
*బానోత్ వినోద్ కుమార్* *Call -8897215883*