Search
Close this search box.

విజయ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం డోనార్ హుస్సేన్ గారూ..

*విజయ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం.*🩸🩸

*కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్ కు అత్యవసర సమయంలో O+ బ్లడ్ తక్కువగా వున్నదని కాల్ చేయగా డోనార్ హుస్సేన్ అన్న గారు వెళ్ళి 5 వ సారి O+ పాజిటివ్ బ్లడ్ Donate చేసారు.*

*ఆపదలో వున్న వారిని ఆధుకున్న డోనర్ హుస్సేన్ గారికి పేషంట్ వాళ్ళు మరియు విజయ్ బ్లడ్ బ్యాంక్ సంస్థ వాళ్ళు ధన్యవాదాలు తెలిపారు.*  

*ఆసుపత్రిలో ఎoతో మంది బ్లడ్ తక్కువ వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇలానే అందరు కలిసి సహాయం చేయాలని విజయ్ బ్లడ్ బ్యాంక్ సంస్థ కోరుతున్నది.*🩸🩸🙏

*విజయ్ బ్లడ్ బ్యాంక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంఛార్జి* 

*బానోత్ వినోద్ కుమార్* *Call -8897215883*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి