రంగారెడ్డి బ్యూరో విభాగం:హైదరాబాదు నగరానికి రేపు శనివారం 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రెవెన్యూ, ఆర్ అండ్ బి,అగ్నిమాపక,అటవీ,విద్యుత్ తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రత ఏర్పాట్లు బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు…