HM9న్యూస్ ప్రతినిధి కామారెడ్డి జిల్లా:నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ వహీద్ ఉద్దీన్ గారు మరియు పిట్లం మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హుస్సేన్ గారు కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు.విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు..