Search
Close this search box.

మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం

HM9NEWS ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మోలుగురి బిక్షపతి సంగెం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టిపల్లి రమేష్ మాతృమూర్తి మెట్టుపల్లి స్వరూప ఇటీవల మరణించారు… ఆ కుటుంబానికి ఓదార్చి. తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినారు కందగట్ల నరహరి, అచ్చ నాగరాజు, మునుకుంట్ల కోటేశ్వర్, గోపతి రవి,మెట్టుపల్లి మల్లయ్య, గుండేటి రాజేష్, మునుకుంట్ల శ్రీనివాస్, పులి రాజశేఖర్, మెట్టుపల్లి బాబు, నామిండ్ల ఏలియా , తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి