HM9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రం లో మాజీ ఎంపీపీ కందకట్ల నరహరి కళావతి తల్లి కందకట్ల లక్ష్మి మరణించి నది.వారి కుటుంబ సభ్యులు కుమారులు వెంకటేశ్వర్లు,నరహరి,సంపత్ లను రాష్ట్ర మాజీ రైతు విమోచన సంఘం అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు పరామర్శించినారు.వీరితో పాటు మోర్టాల చందర్ రావు రాష్ట్ర రైతు సంఘం నాయకులు,జండా రాజేష్ ,నరసింగరావు రాష్ట్ర అరె సంఘం నాయకులు పరామర్శించారు.