Search
Close this search box.

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు

 HM9 న్యూస్ ప్రతినిథి హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో మిత్రులకు కుటుంబానికి 30000 ఆర్థిక సహాయం హన్మకొండ జిల్లా అయినవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన శాంతాల మల్లేశం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే అయితే 2023 సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో తనతో పాటు కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ తన కుటుంబం పట్ల విచారణ వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ఆర్థికంగా ముందుకు వచ్చి 30 వేల రూపాయలు సహాయం చేసి కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం
HM9 న్యూస్ ఏడిటర్ సార్ నేను చేసినా తప్పులు ఒప్పు కొన్ని క్షమించగలరు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా డప్పు కళా బృందానికి టీషర్ట్స్ పంపిణీ
కొండపర్తి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు