మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు..
- నాపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సీఎం విచారణ చేయించాలి.*
- నేను తప్పు చేసి ఉంటే నన్ను శిక్షించాలి.
- బదిలీలపై చాలామంది ఉద్యోగులు నా నియోజకవర్గానికి వచ్చారు.*
- ఎవరి దగ్గరైన నేను ఒక్క రూపాయి తీసుకున్నానేమో వాళ్లు చెప్పాలి.*
- నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. అయినా కొంతమంది నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.*
- నాపై దుష్ప్రచారం వెనుక కుట్రదారులు ఎవరో తేలాలి.*
- అందుకే నాపై విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం… మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి.