*కీర్తిశేషులు చవాన్ బలవంత్ రావు (ఎంపీ) నాదేడ్ గారికి నివాళులు అర్పించిన జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్* గారు
తేది:24-09-2024.
మహారాష్ట్ర నాదేడ్ జిల్లా నాయగావ్ నియోజికవర్గం &పట్టణ నికి చవాన్ బలవంత్ రావు ఎంపీ నాదేడ్ గారు గత కొద్దీ రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది.
ఈరోజు వారి స్వగ్రామం నాయగావ్ కి *జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్* గారు వెళ్లి కీర్తిశేషులు చవాన్ బలవంత్ రావు (ఎంపీ )గారి ఫోటోకి పూలు వేసి నివాళులు అర్పించి కుమారుడు చవాన్ రవీందర్ గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించరు. వారితో స్థానిక కాంగ్రెస్ నాయకులు కలరు.