Hm9న్యూస్ ప్రతినిథి వరంగల్ జిల్లా: సంగెం మండల దళిత బిడ్డలు దళిత సంఘాలు యువజన సంఘాలు మరియు సంగెం హెడ్ కోటర్ లో ఉన్న మాదిగ బిడ్డలు అంబేద్కర్ సంగెం యువజన నాయకులు ఆర్థిక న్యాయ గోవిందుడు రాజు నీతి జూడు భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి అంటరానితనంపై అలుపెరుగని ఫోను చేసిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహానీయుడికి నివాళులు అర్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో సంగెం గ్రామ అంబేద్కర్ యువజన సంగెం అడక్ కమిటీ చైర్మన్ మెట్టుపల్లి శేఖర్ మెట్టుపల్లి సునీల్ సంగెం గ్రామ మాజీ సర్పంచ్ గుండేటి బాబు మెట్టుపల్లి అనిల్ సంగెం మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మెట్టుపల్లి ఏలియా మండల కో కన్వీనర్ మహంకాళి మొగిలి ఎస్సీ కుల పెద్ద మనుషులు మెట్టుపల్లి కొమురయ్య చిర్రా బాబు సంగెం గ్రామ మాజీ ఉపసర్పంచ్ కక్కెర్ల శరత్ అంబేద్కర్ యువజన సంగెం సీనియర్ నాయకులు గుండేటి బాబు పాస్టర్ సింగారపు ఏలియా తదితరులు పాల్గొన్నారు