ఈ రోజు , మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారి వర్ధంతి సందర్భంగా బీర్కుర్ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించాడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్, మండల ఉపాధ్యక్షులు హాన్మాన్డ్లు ఎస్సి మోర్చా నాయులు సాయిలు,బిజెపి నాయకులు రవి, సాయిబాబా, వడ్ల బస్వరాజు, సందీప్, శ్రావన్, బిర్ గోండ పాల్గొన్నారు