ఆగస్టు 15, 2024
బాన్సువాడ నియోజకవర్గం
(కామారెడ్డి జిల్లా).
భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాన్సువాడ MLA క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు.
ఉదయం బాన్సువాడ పట్టణంలోని నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన పోచారం గారు.
ప్రజాప్రతినిధులు,అధికారులు, నాయకులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి బాన్సువాడ పట్టణంలోని మహాత్మాగాంధీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.