“ఈరోజు తాడ్కోల్ గ్రామములో యూత్ కాంగ్రెస్ నాయకుడు సాయికుమార్ గారి నూతనంగా ఏర్పాటు చేసిన కిరాణా స్టోర్ ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాల్ రాజ్ గారు మరియు బాన్స్ వాడ సొసైటీ ఛైర్మెన్ కృష్ణ రెడ్డి గోపాల్ రెడ్డి , దత్తు , వెంకట్ రెడ్డి , రామ్ రెడ్డి , హన్మాండ్లు అబ్బాస్ ఖాన్ గారు తదితరులు పాల్గొన్నారు.