బాన్సువాడ పురపాలక సంఘం
(కామారెడ్డి జిల్లా).
బాన్సువాడ ఏరియా హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్న నేపద్యంలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు మాతా శిశు ఆసుపత్రి వెనకాల తాత్కాలికంగా నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణ పనులను, ఈరోజు పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు..
ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ శ్రీ జంగం గంగాధర్ గారు, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు