. HM9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా; వరంగల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ ఎంప్లాయి అవార్డు అందుకున్న సంగెం కళాశాల హిస్టరీ లెక్చరర్ శ్రీమతి బండి విజయనిర్మల తమ అంకితభావం, కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్న శ్రీమతి బండి విజయనిర్మల హృదయపూర్వక అభినందనలు మీ విజయం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.సంగెం కళాశాల ప్రిన్సిపాల్ & టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్