Hm9న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం ప్రాణస్వి న్యూట్రిషన్ సెంటర్ ను కుంటపల్లి గ్రామ పంచాయతీ దగ్గర ప్రారంభించిన సందర్బంగా కందగట్ల. కళావతినరహరి మాట్లాడుతూ.ప్రస్తుత రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మానవ శరీరానికి పోషకహారాలు సరిగా అందక దీర్ఘకలీక వ్యాధులకు గురివుతున్నారు.కావున హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా శరీరానికి కావలసిన సరి అయిన పోషకాలు అంది సంపూర్ణమైన ఆరోగ్యన్ని క్రమంగా సాధించవచ్చు అని తెలియచేసారు.నాగసాని. రఘునాథం మాట్లాడుతూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ గత నలుబై ఐదు సంవత్సరాల నుండి వివిధ రకాల ఆరోగ్యరూగ్మాతలకు ఒక కోర్స్ తీసుకోవడం ద్వారా దివ్య ఔషాదం గ పనిచేస్తు ఇది ఒక కలియుగ సంజీవని గా ప్రతి ఒక్కరికి లైఫ్ కొచ్ సలహాలు సూచనలు పాటిస్తూ మెరుగైన ఆరోగ్యాన్ని సాధించవచ్చు అని తెలియచేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో క్లబ్ ఇంచార్జ్ అడ్డగట్ల శారదారఘుపతి కూoటపల్లి మాజీ సర్పంచ్ కావటి. వెంకటయ్య,కొత్తగూడెం మాజీ సర్పంచ్ వాసం. రజితసాంబయ్య మరియు ఎలుగోయా. లింగయ్య, జగన్నాధం, మొగిలయ్య, రౌతు. నర్సయ్య, దానం. స్వామి, జున్న. రాజమల్లు, పెంతల. ప్రతాప్, కావటి. రాజు, జక్క. వీరాస్వామి, దుండి. సుధాకర్, గోపతి. రాజు, సారంగం, ఎల్లాస్వామి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.