Search
Close this search box.

పేకాట స్థావరంపై పోలీసుల దాడికామారెడ్డి :పిట్లం పట్టణం లోని బాలాజీ రైస్ మిల్లు లో పక్క సమాచారంతో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశానుసారంతో ఎల్లారెడ్డి సిఐ రవీంద్ర నాయక్, స్థానిక పోలీసులతో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. పేకా ఆటాడుతున్న మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీపీ భర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిటైడ్ అధికారులు నూ అరెస్టు చేసి వారి నుంచి 2 లక్షలు నగదు, 4 కార్లు,1 బైకు,10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము అన్ని పిట్లం ఎస్సై రాజు మీడియా సమావేశం లో తెలియజేశారు.పేకాడుతున్న వారందరూ మాజీ రాజకీయ ప్రముఖులు కావడంతో పిట్లం మండలంలో ఈ సంఘటన ఆసక్తికరంగా మారింది.

కామారెడ్డి :పిట్లం పట్టణం లోని బాలాజీ రైస్ మిల్లు లో పక్క సమాచారంతో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశానుసారంతో ఎల్లారెడ్డి సిఐ రవీంద్ర నాయక్, స్థానిక పోలీసులతో పేకాట స్థావరంపై  దాడులు నిర్వహించారు.  పేకా ఆటాడుతున్న మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీపీ భర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిటైడ్ అధికారులు నూ అరెస్టు చేసి వారి నుంచి 2 లక్షలు నగదు, 4 కార్లు,1 బైకు,10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము అన్ని పిట్లం ఎస్సై రాజు మీడియా సమావేశం లో తెలియజేశారు.పేకాడుతున్న వారందరూ మాజీ రాజకీయ ప్రముఖులు కావడంతో పిట్లం మండలంలో ఈ సంఘటన ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు