కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పెద్ద అన్నారం గ్రామం లో ఈరోజు వినాయక నిమజ్జనం సందర్బంగా, గ్రామా ప్రజలు 11రోజులు పాటు పూజలు అందుకున్న గణపతి గంగమ్మ ఒడికి చేరుతుండటంతో కోలాటలు, భజన కార్యక్రమంతో గణపయ్యకి వీడ్కోలు పలుకడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు పాలొగొన్నారు.