HM9 న్యూస్ ప్రతినిధి హనుమకొండ జిల్లా: మూడవ డివిజన్ పైడిపల్లి అగ్రికల్చర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఇంటి పైకప్పు కవర్ కింద ఉన్న పునుగు పిల్లులను గుర్తించిన బుర్ర కొమురయ్య ఇంటి యజమాని వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలుపగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బిక్షపతి ఆధ్వర్యంలో పునుగు పిల్లలను పట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జూ పార్క్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మయూరి బీట్ ఆఫీసర్ సురేష్ రెస్కూ టీం శంకర్ కొమురయ్య శ్రీకాంత్ పాల్గొన్నారు