కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పెద్ద అన్నారం గ్రామం లో ఈరోజు 9 రోజులు పాటు పూజలు అందుకున గణపయ్య లను గ్రామం లో గ్రామస్తలు ఊరేగింపు గా గణపయ్య శోభ యాత్ర లొ భజన, కోలాటం, తో ఘనగా భక్తి శ్రద్ధ ల తో గణపయ్య ల నూ గంగమా ఒడిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు భారీ ఏతున్న పాలొగొన్నారు.