Search
Close this search box.

పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన ఎమ్మార్వో

పాలకుర్తి ఆగస్టు 17: ప్రభుత్వ దవాఖానలో డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని ప్రజల సమాచారంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మార్వో శ్రీనివాస్, ఆర్ ఐ  రాకేష్ తనిఖీ  నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మార్వో శ్రీనివాస్ మాట్లాడుతూ ఆస్పత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించగా గత పది రోజులు నుండి డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల రోగుల సంఖ్య పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు విధి నిర్వహణలో జాప్యం జరుగుతుందని ఈ యొక్క నివేదికను జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుందని ఎమ్మార్వో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ హు మన్ సోసైటీ మండల అధ్యక్షులు పసూలది ఐలయ్య, రేగల కృష్ణ, ఏఎన్ఎంలు ఆస్పత్రి సిబ్బంది  పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి