HM9NEWS ప్రతినిథి వరంగల్ జిల్లా: మూడవ డివిజన్ పడిపెల్లి సిరాజ్ బార్ ఎదురుగా ఉన్న పాన్ షాప్ లో దొంగలు పడ్డారు 20వేల నగదు పదివేల వస్తువులు దొంగలించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు ఎనుమాముల పోలీసు వచ్చి పరిశీలించి దర్యాప్తు చేపట్టారు రోజుకు ఒక్కసారైనా పెట్రోల్ ఇన్ చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు