*నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (నారా) నూతన కార్యవర్గం*
*- జర్నలిస్ట్ సంక్షేమమే ధ్యేయం*
– *రాష్ట్ర ఉపాధ్యక్షులు డోల. శంకర్-
శ్రీకాకుళం: నేషనల్ ఆక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (నారా) నూతన కార్యావర్గాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షులు డోల. శంకరరావు ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీవో హోమ్ లో శనివారం జరిగాయి. ఇందులో భాగంగా నూతన కార్యావర్గాన్ని సభాముఖంగా సభ్యులందరి సహకారంతో రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలియజేసారు. రాష్ట్ర ఈసి మెంబెర్ గా, చందు. నండూరి, జిల్లా అధ్యక్షులు పి.గిరీశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు డి.రవికుమార్, జిల్లా సెక్రటరీ నండూరి రాధ, జాయింట్ సెక్రటరీ పి.మురళీధర్, వి. శ్రీ రాములు, కోశాధికారి పి. శ్రీ రామ్ కుమార్, శ్రీకాకుళం నగర అధ్యక్షులుగా పి. వెంకటేష్, ఉపాధ్యక్షులుగా యు. శివతేజ, సెక్రటరీగా టి. గోవింద్, కార్యవర్గ సభ్యులుగా బి. రాజేష్, జి. భీమరావు, ఎస్. ఢిల్లేశ్వర రావు, ఎస్. మాధవ రావు, బి. వేణుగోపాల్ రావు లను ఎన్నుకున్నారన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్ట్ సంక్షేమం కోసం నారా పనిచేయనుందని, కులమతాలకు, జర్నలిస్ట్ సంఘాలాలకు అతీతంగా, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉపాధ్యక్షులు డోల. శంకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సభ్యులు, జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు, నగర కార్యవర్గ సభ్యులు తదితరులు పాలొగొన్నారు