నిజాంబాద్ జిల్లా బిజెపి పార్టీ ఆఫీసులో జెండా వందనం కార్యక్రమంలో పూజ చేస్తున్న శ్రీ అరవింద్ ధర్మపురి గారు. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ. ఫ్లోర్ లీడర్ శాంతి రెడ్డి. జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు.దినేష్ కులచారి,బిజెపి సీనియర్ లీడర్ఇందల్వాయి కిషన్. గంట్యాల వెంకటేష్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.