ఈరోజు నిజామాబాదు జిల్లా కేంద్రం లో ఉదయం నుండి ఏడాతెరిపి లేకుండా వర్షం పడుతున్నడటం తో లోతట్టు ప్రాంతాల్లో పూర్తి గా జలమయం కావడం తో వాహన దారులు తీవ్రఇబ్బందలు కు గురి కావడం జరిగింది. ఈరోజు రాఖీ పండగ కూడ కావడం తో బస్సు లో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడటం జరిగింది.